మనందరం కాళ్ళ పగుళ్ళు చిటికెలో తగ్గాలంటే రకరకాల ఆయింట్మెంట్లు లోషన్ రాయాలని టీవీలో ప్రకటనలు వింటూ ఉంటాం రాసినన్ని రోజులు కొన్ని తగ్గుతూ ఉంటాయి మళ్లీ వస్తూ ఉంటాయి. మనకు రెగ్యులర్గా కాళ్ళ పగుళ్లు కనబడినప్పుడు కొంతమందికి విసుగుడేక్కి నాచురల్ గా అసలు ఎట్లా తగ్గుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కింది వివరాలు స్పష్టమైన వివరణ వివరించడం జరిగినది.
కాళ్ళ పగుళ్ళు చిటికెలో తగ్గాలంటే
పగుళ్ళు ఉన్నవాళ్లు కాళ్ళ పగుళ్లు పోగొట్టుకోవడానికి నాచురల్ గా, లేనివారు రాకుండా చేసుకోవడానికి ఒక చిన్న అవగాహన చూద్దాం . మామూలుగా మన శరీరంలో చివరిగా భాగంలో ఉన్నది పాదాలు గుండెకు దూరంగా అన్నిటిక అంటే చివరికి రక్త ప్రసరణ జరిగేది పాదాలకి పైగా పాదాలను మనం ఎక్కువగా మట్టిలో గాని దుమ్ములో గాని కాస్త ఎక్కువగా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా అడుగు భాగాలకు మట్టి ఎక్కువ పేరు కోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఈరోజుల్లో బాత్రూంలో పాలిష్ బండలు వేసుకోవడం వలన అక్కడ మనం గోడకు గాని బండకు గాని వేసుకొని కాలనీ రుద్దుతామనుకున్నా బండలు మొత్తం నైస్ గా ఉంటాయి. చాలామంది కాళ్ల రుద్దు కొనే బ్రష్ లు తో చాలామంది శుభ్రపరచుకోరు క్లీన్ చేద్దామనుకున్నా అరఫ్ చేతులు పెట్టి రుద్దిన మురికి నాన్నదు త్వరగా రాదు, అందుచేత పాదాలకు పేర్కొన్న మురికి భాగం కొన్ని రోజులు అక్కడ నిల్వ ఉండేసరికి అక్కడ అట్ట లాగా కట్టేస్తుంది. ఆ భాగం గట్టిపడుతుంది, గట్టి పడిన స్కిన్ మొత్తం క్రాక్ వస్తుంది అందుకని క్రాక్ ఇచ్చిన భాగంలో మట్టి చేరుకుని పగుళ్ళు ఏర్పడుతుంది.
ఈ పగుళ్ళు రావడం ద్వారా దాంట్లో నుంచి రక్తం రావడం మనం చూడవచ్చు. మనం అడుగులు పెట్టినప్పుడు కూడా మనకు నొప్పి రావడం గమనించవచ్చు.
పగుళ్లు పోవడానికి టెక్నిక్ చూద్దాం
మన ఇంట్లో కొబ్బరి నూనె కానీ ఆముదం నూనె కానీ ఉంటే ఆ చిగుళ్ళకు వ్రాయడం మంచిది. అదేవిధంగా మన పాదాలకు వేడి నీళ్లు తీసుకొని ఎంత వేడి తట్టుకుంటే అంత వేడిని మనం చేసుకుని కాళ్ళను మనం బకెట్ లో వేసుకొని కూర్చోవడం మంచిది. దీనికి మనం పొట్ట (తినలేని సమయంలో ) ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవడం మంచిది.
Heat water
బకెట్లో మనం 15 నిమిషాల నుండి 30 నిమిషాల మధ్య వరకు పెట్టుకోవాలి. మనం నూనె రాయటం వలన చర్మం మెత్త పడడం గమనించవచ్చు. అదేవిధంగా నీళ్లలో ఉంచడం ద్వారా అరగంట నానడం చూడవచ్చు. తర్వాత మనం నీలో నుండి కాళ్ళ రుద్దుకునే బ్రష్ ద్వారా శుభ్రపరచుకోవడం మంచిది.
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ మురికి భాగం లో ఎక్కువగా నడవడం వలన దానిని మనం శుభ్రపరచడం వలన ఆ మురికి మొత్తం వస్తుంది. మనం ఎప్పుడైతే హార్ట్ స్కిన్ రిమూవ్ చేస్తామో అక్కడ మనకు కొత్త స్కిన్ రావటం గమనించవచ్చు. శుభ్రపరచిన తర్వాత మరల ఒకసారి ఆయిల్ వేసుకొని తిరగాలి. కొబ్బరి నూనె కి బదులుగా మనం నెయ్యి ఉపయోగించినట్లయితే ఆ పగుళ్ల బాగా స్మూత్ గా అయినట్లు చూడవచ్చు. ఇదేవిధంగా మనం రోజుకు ఒక్కసారి చేసినట్లయితే మనం పాదం పగుళ్ల నుంచి బయటపడవచ్చు. ఇదేవిధంగా మనం ఐదు నుంచి ఆరు రోజులు చేసినట్లయితే కాళ్లు పగుళ్లు మనం స్మూత్ గా ఉండడాన్ని చూడవచ్చు. పగుళ్ళు ఎక్కువగా ఉన్నవారికి 10 నుండి 15 రోజుల వరకు పట్టవచ్చు.
కొంతమంది ఉద్యోగాలకు బయటికి వెళ్లేవారు సాక్స్ ఉపయోగించడం మంచిది. సాక్స్ వేసుకోవడం ద్వారా మనకు పగుళ్లలో మట్టి చేరుకోకుండా పోవడం చూడవచ్చు దీని ద్వారా మనం పగుళ్లు నుంచి బయటపడవచ్చు.
పగుళ్లు పోవడానికి ఎంతకాలం మనం ఇలా చేయాలి
పది రోజుల నుండి 15 రోజుల్లో పాదాలు మనకు స్మూత్ వచ్చిన తర్వాత ఇక రోజు చేయాల్సిన అవసరం లేదు. వారానికి మనం ఒక్కసారి లేదా రెండు సార్లు 20 నిమిషాల పాటు శుభ్రపరచుకుంటే పాదాలు స్మూత్ గా ఉంటాయి.
పగుళ్లు లేని వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మనం వారంలో ఒక్కసారి లేదా రెండు సార్లు స్నానానికి వెళ్లే ముందు కొబ్బరి నూనె లేదా నెయ్యిని పాదాలకు అంటించండి. స్నానం చేసిన తర్వాత చివరిలో కాలు రుద్దుకునే బ్రష్ తో కానీ రాళ్లతో కానీ శుభ్రపరచుకోండి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయడం ద్వారా పగుళ్లు రాకుండా ఉంటాయి. మనకు ఈ విధంగా చేయడం ద్వారా ఎప్పుడు పాదాలు నున్నంగా శుభ్రంగా ఉన్నట్లుగా కనపడతాయి. మనం ఇతర ఇతర ఆయింట్మెంట్ స్ వాడడం ద్వారా ఏమి ఉపయోగం ఉండదు.
HII